Kotabommali P.S First Single Song ని లాంచ్ చేసిన క్యూట్ హీరోయిన్ Sreeleela | Telugu Filmibeat

2023-09-12 2

Kotabommali PS Movie First Single Folk Song Launch By Heroine Sreeleela.. Kota Bommali is a action drama movie directed by Teja Marni. The movie casts Srikanth Meka, Varalaxmi Sarath Kumar, Rahul Vijay, Shivani Rajashekar, in the main lead roles. The music was composed by Ranjin Raj and Midhun Mukundan while the cinematography was done by Jagadeesh Cheekati and it is edited by Karthika Srinivas R. The film is produced by Bunny Vasu under GA2 Pictures banner | శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కోటబొమ్మాలి పీఎస్ ఫస్ట్ సింగిల్ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. మలయాళ సూపర్ హిట్ నాయాట్టుని రీమేక్ చేసింది జీఏ2. తెలుగులో ఈ రీమేక్ సినిమాకు కోటబొమ్మాళి పిఎస్ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


#KotabommaliPS
#Srikanth
#RahulVijay
#TejaMarni
#Tollywood
#LatestTeluguMovieNews
#BunnyVasu
#LingiLingiLingidi
#VaralaxmiSarathkumar

~PR.40~